Imanvi : సమ్మర్ టూర్లో ప్రభాస్ హీరోయిన్.. పిక్స్ చూశారా?

imanvi

Imanvi : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమవుతోంది అందాల భామ ఇమాన్వీ ఇస్మాయిల్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఇమాన్వీ తాజాగా గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఇమాన్వీ తనదైన శైలిలో మెరిసిపోతూ కుర్రకారు మనసు గెలుచుకుంటోంది.